Saturday, March 16, 2019

2009లో భారత్ ఏకాకి, ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు: రాహుల్‌కు సుష్మా స్వరాజ్ దిమ్మతిరిగే కౌంటర్

న్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చైనా అధ్యక్షుడికి మోడీ భయపడుతున్నారని, అందుకే మసూద్ విషయంలో ఇలా జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించగా, బీజేపీ ధీటుగా స్పందిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4XDx9

0 comments:

Post a Comment