గౌహతి: ఎన్నికల వేళ అస్సోంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అస్సోం గన పరిషత్ బీజేపీతో కలిసి పోటీచేసేలా పొత్తు కుదుర్చుకుంది. అస్సోం పౌరసత్వ బిల్లుపై రెండు నెలల క్రితం బీజేపీతో విబేధించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసింది అస్సోం గన పరిషద్ పార్టీ. చంద్రశేఖర్ ఆజాద్‌ను పరామర్శించిన ప్రియాంకా గాంధీ..ఎవరీయన..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hk7KLu
మొన్నటివరకు ఛీ అన్నారు... నేడు వాటేసుకున్నారు: అస్సోంలో బీజేపీ ఏజీపీ పొత్తు ఖరారు
Related Posts:
మారుతిరావు మరణం వెనుక సంచలన కారణాలు.. అమృత ఫ్యామిలీని రహస్యంగా ఫొటోలు తీసి..నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రముఖ రియల్టర్, ప్రణయ్ హత్య కేసులో సూత్రధారి తిరునగరు మారుతీరావు అనుమానాస్పద మరణానికి సంబంధంచి అనేక సంచలన విషయాలు … Read More
అమరావతిలో జగన్ కు అనుకూలంగా ..బహుజన పరిరక్షణా సమితిఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒక పక్క రాజధాని అమరావతిలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళనలు కొనసాగుతుంటే ఇప్పుడు రాజధాని గ్రామాల్ల… Read More
విషాదం: బెంగళూరులో హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్యబెంగళూరు/హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో ఉప్పల్‌కు చెందిన గున్ రెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం … Read More
స్ధానిక కోడ్ అమల్లో ఉండగానే సమీక్షలు: సీఎం జగన్ లైట్ తీసుకుంటున్నారా?ఏపీలో పేరుకు స్ధానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కానీ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు యథావిథిగా కొనసాగుతున్నాయి. ఓసారి కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల… Read More
సెబీలో 147 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ గ… Read More
0 comments:
Post a Comment