వైసిపి నుండి విజయవాడ లోక్‌సభ అభ్యర్దిగా బరిలో ఉన్న పొట్లూరి వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారం వేళ..వైసిపి అధినేత జగన్ కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యల పై ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు. వైసిపి అసలు స్వరూపం బయట పడిందని విమర్శిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TkTALp
Thursday, March 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment