Monday, March 18, 2019

యూపీలో ప్రియాంకా గాంధీ గంగా యాత్ర ప్రారంభం .. తొలిరోజు పర్యటన ఇలా

యూపీ రాజకీయాలను మార్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వినూత్నంగా గంగా యాత్ర ద్వారా యాదవేతరులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రియాంక గాంధీ గంగా యాత్ర ద్వారా అలహాబాద్ నుంచీ వారణాసి వరకూ గంగా నది మీదుగా పర్యటించేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ సిద్ధం చేశారు. యూపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచీ కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2udD6Li

0 comments:

Post a Comment