Monday, March 18, 2019

ఇండియాలో మొత్తం 3000 రాజకీయ పార్టీలా..! దేవుడా..!!

న్యూఢిల్లీ/హైద‌రాబాద్ : ప్ర‌పంచ దేశాల్లో రెండ‌వ అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్ లో రాజ‌కీయ పార్టీలు కూడా అదే స్థాయిలో పుట్టుకొస్తున్నాయి. నిజ‌మైన ప్ర‌జాసేవ కోసం కొంద‌రు సంఘ సంస్క‌ర్త‌లు రాజ‌కీయ పార్టీలను స్థాపిస్తుంటే రాజ‌కీయాల ద్వారా ప‌ర‌ప‌తి, ప‌లుకుబ‌డి సంపాదించుకునేందుకు మ‌రికొంద‌రు పార్టీలు స్థాపిస్తున్నారు. దేశంలో స‌మాజ‌సైవ‌కు అంకిత‌మైన వారే కాకుండా ఇత‌ర రంగాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W6yp1K

0 comments:

Post a Comment