Friday, March 8, 2019

ఇదేం పద్ధతి: ఐక్యరాజ్య సమితి బృందానికి పాక్ వీసా తిరస్కరణ..ఎందుకో తెలుసా..?

అమెరికా: 26/11 ముంబై మారణహోమం ప్రధానసూత్రధారి హఫీజ్ సయీద్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యుల బృందానికి వీసా నిరాకరించింది పాకిస్తాన్. వీసా కోసం అమెరికాలోని న్యూయార్క్ కాన్సులేట్‌లో దరఖాస్తు చేసుకోగా వారి దరఖాస్తులను నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ ఉగ్రవాదులు పేర్లు ఓ జాబితాలో చేర్చడం జరిగింది. వారిపై దాదాపు 1267 ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IWNjpq

Related Posts:

0 comments:

Post a Comment