Monday, March 18, 2019

మల్కాజిగిరిలో నేను గెలవాలంటే మీ అవసరం కావాలి: వారి గడప తొక్కిన రేవంత్ రెడ్డి, ఆ నేత హామీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అరాచకత్వ పాలనపై పోరాడాలంటే, ఆయన పాలన అంతం కావాలంటే కామ్రేడ్లు అవసరమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. తాను పోటీ చేయబోయే మల్కాజ్‌గిరి లోకసభ స్థానంలో సీపీఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వారి మద్దతు ఉంటే తప్పకుండా గెలుస్తానని చెప్పారు. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్‌తో చర్చలు?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ubyuVF

Related Posts:

0 comments:

Post a Comment