Monday, March 18, 2019

బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు ఖరారు: సీమలో రెండు, గుంటూరులో ఒకటి!

అమరావతి: జనసేన పార్టీ-బహుజన సమాజ్ వాది పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. బీఎస్పీకి మూడు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయించబోతున్నట్లు జనసేన పార్టీ నాయకులు వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. ఈ మూడు చోట్లా తాము అభ్యర్థులను నిలపట్లేదని, బీఎస్పీ అభ్యర్థులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7Tx7D

0 comments:

Post a Comment