Saturday, March 16, 2019

ఢిల్లీ బ్రిమ్మింగ్హమ్ విమానాలు రద్దు ... కారణం పాకిస్తానే అట

లండన్ : న్యూఢిల్లీ నుంచి బ్రిటన్‌లోని బ్రిమ్మింగ్హమ్‌కు తిరిగి బ్రిమ్మింగ్హమ్ నుంచి న్యూఢిల్లీకి తమ విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఎయిర్ ఇండియా. పాకిస్తాన్‌ గగనతలం మూసివేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా.ఇదిలా ఉంటే లండన్‌ హీత్రూ విమానాశ్రయం నుంచి భారత్‌కు వచ్చే సర్వీసులు మాత్రం నడుస్తాయని ప్రకటించింది. పాకిస్తాన్ గగనతలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4Ev2A

Related Posts:

0 comments:

Post a Comment