Monday, March 11, 2019

పథకాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు బంద్: సార్వత్రిక ఎన్నికలు, అమల్లోకి కోడ్

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనల కార్యక్రమాలు చేపట్టే అవకాశముండదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hrb4Ue

Related Posts:

0 comments:

Post a Comment