ఎన్నికల వేళ యోగం దక్కించుకోవటం కోసం యాగాలు చేయిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకో వాలనే లక్ష్యంతో ఉన్న వైసిపి అధినేత జగన్ సైతం కేసీఆర్ బాట పట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి గా రెండో సారి అధికారం దక్కించుకోవటానికి ముందు ఆయన చేయించిన యాగాలనే జగన్ చేయిస్తున్నారు. ఇప్పుడు వైసిపి నేతల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CKgNBo
Saturday, March 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment