Thursday, December 3, 2020

రైతులు ఉప్పెనలా ఉద్యమిస్తున్న వేళ... కర్ణాటక మంత్రి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు..

వేలాదిమంది రైతులు ఒక ఉప్పెనలా ఢిల్లీకి పోటెత్తి ఉద్యమిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్దిరోజులుగా ఢిల్లీని దిగ్బంధించారు. రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు లాఠీచార్జీలు,టియర్ గ్యాస్‌లు ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం.. ఎట్టకేలకు వారిని చర్చలకు పిలిచింది. ఇప్పటికే ఓ దఫా చర్చలు విఫలం కాగా.. తాజా చర్చల్లోనైనా పురోగతి లభిస్తుందా లేదా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lFaF0S

0 comments:

Post a Comment