Thursday, December 3, 2020

జీహెచ్ఎంసీ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి: మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

హైదరాబాద్: నవంబర్ 4వ తేదీన జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vzlo2p

Related Posts:

0 comments:

Post a Comment