Wednesday, March 20, 2019

ఇండోర్ బరిలో కాంగ్రెస్ తరపున బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..?

ఇండోర్: ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ప్రచార వేడి పెరుగుతోంది. తమ పార్టీ విజయం కోసం అన్ని దార్లను వినియోగించుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. ఇటు జాతీయ నాయకుల నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు తమ కోసం ప్రచారం చేయాల్సిందిగా అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TNADGl

0 comments:

Post a Comment