Saturday, March 30, 2019

యాక్ట‌ర్..పార్ట‌న‌ర్ : ప‌వ‌న్ ను జ‌గ‌న్ పేరుతో పిల‌వ‌రా :పొలిటిషియ‌న్ గా గుర్తించ‌రా : ఎందుకంటే..!

వైసిపి అధినేత జ‌గ‌న్ కొంత కాలంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ను ఎక్క‌డా పేరు పెట్టి ప్ర‌స్తావించ‌టం లేదు. కేవ‌లం ప‌వ‌న్ ను యాక్ట‌ర్..చంద్ర‌బాబు పార్ట‌న‌ర్ అంటూ మాత్ర‌మే ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌స్తావిస్తున్నారు. దీని పై ప‌వ‌న్ సైతం సీరియ స్ గానే రియాక్ట్ అవుతున్నారు. అయితే, జ‌గ‌న్ ఉద్దేశ పూర్వ‌కంగానే ప‌వ‌న్ ను ఈ ర‌కంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YCofaT

0 comments:

Post a Comment