హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. 18.03.2019 (సోమవారం ) నుంచి 25.03.2019 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఎన్నికల అధికారులు. నామినేషన్ల దాఖలుకు దాదాపు 8 రోజులు సమయమిచ్చినా.. అందులో 2 రోజులు సెలవులు రావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FiLC1S
Monday, March 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment