Thursday, March 28, 2019

సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణకు ఐటీ శాఖ షాక్, సోదాలు, నేను చూస్తాను, సీఎం ఫైర్!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖా మంత్రి హెచ్.డి. రేవణ్ణకు ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం మంత్రి హెచ్.డి. రేవణ్ణకు చెందిన హాసన్ లోని ఇల్లు కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు ముమ్మరం చేస్తున్నారు. హాసన్ లోని ప్రజాపనుల శాఖ కార్యాలయంలో సోదాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ud52NY

0 comments:

Post a Comment