Tuesday, March 5, 2019

సాహస యాత్రలపై ఆసక్తి చూపుతున్న మహిళాలోకం .. వెల్లడించిన తాజా అధ్యయనం

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. ఒక్క ఉద్యోగ వ్యాపారాలలో నే కాకుండా సాహస యాత్రలో కూడా మహిళలు మేము సైతం అంటున్నారు. సాహస యాత్రలపై మహిళలకు ప్రతియేటా ఆసక్తి పెరుగుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో సాహస యాత్రలు చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఒక్క భారతదేశంలోనే కాకుండా విదేశాలలో సైతం సాహస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H13xMv

Related Posts:

0 comments:

Post a Comment