Monday, March 11, 2019

దేవినేని ఉమా కు షాక్ : వైసిపి లోకి ఉమా సోద‌రుడు : జ‌గ‌న్ తో భేటీ..!

ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డిన వెంట‌నే ఏపి రాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అధికా రా పార్టీ నుండి వైసిపికి.. వైసిపి నుండి టిడిపికి జంపింగ్‌లు జ‌రుగుతున్నాయి. ఇదే క్ర‌మంలో కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో టిడిపి..వైసిపి నువ్వా నేనా అన్న‌ట్లుగా త‌ల ప‌డుతున్నాయి. అందునా మైల‌వరంలో పోటీ ఉత్కంఠ భ‌రితంగా మారింది. ఈ ప‌రిస్థితుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HrWdZU

0 comments:

Post a Comment