హైదరాబాద్: ఎండాకాలం ఎండల మంట తో పాటు త్రాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగర ప్రజల గొంతు తడిపే సింగూరు జలాలు అడుగంటడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరో పక్క మంజీరా జలాలు కూడా అంతంత మాత్రమే అందుతుండడంతో సింగూరు జలాలపై ఆధారపడిన జంటనగర వాసులకు గొంతు ఎండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయం కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hel0kw
Monday, March 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment