Friday, March 22, 2019

పోలీస్ నియామకాల్లో కేటుగాళ్ల లీలలు

హైదరాబాద్‌ : పోలీసుల నియామక ప్రక్రియలో తప్పు దొర్లింది. కన్సల్టెన్సీ ఉద్యోగి కన్నింగ్ బుద్ధి.. అసలు అభ్యర్థుల ఉద్యోగాలకు ఎసరు తెచ్చింది. ఫిజికల్ టెస్టులో అర్హత సాధించని అభ్యర్థులతో కుమ్మక్కై డబ్బులకు ఆశపడ్డాడు. కష్టపడి అర్హత సాధించిన అసలైన అభ్యర్థులకు గండి కొట్టేలా ప్లాన్ చేశాడు. అయితే ఉన్నతాధికారులు సకాలంలో మేల్కొవడంతో.. సదరు మోసగాడి ఆటలకు చెక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HPpP3l

Related Posts:

0 comments:

Post a Comment