Friday, March 22, 2019

ఫీజుల మంట: రూ.25 కోట్లు బకాయిలు: మోహన్ బాబును రోడ్డెక్కనివ్వని పోలీసులు: హౌస్ అరెస్ట్!

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లింపులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ, ప్రముఖ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ మంచు మోహన్ బాబు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. నిర్దేశిత సమయం ప్రకారం.. ఉదయం 9

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FrY2UW

0 comments:

Post a Comment