Saturday, March 9, 2019

చిన్నారుల టీకాల పై పర్యవేక్షణ కరువు..! రికార్డుల‌కెక్క‌ని లెక్క‌లు..!అదికారుల నిర్ల‌క్ష్యం..!!

హైదరాబాద్‌: చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలపై పర్యవేక్షణ కొరవడింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిలో నిర్లక్ష్యపు ధోరణి పరాకాష్ఠకు చేరింది. నాంపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. అక్కడి పీహెచ్‌సీలోని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో క్షేత్ర స్థాయిలో ఏంజ‌రుగుతుంద‌ని ఆరా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CbUtk1

0 comments:

Post a Comment