శివమొగ్గ: ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ధన ప్రవాహం ముంచెత్తుతోంది. భారీగా నగదును, వెండి, బంగారు వస్తువలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాజాగా మద్యాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం విలువ 35 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ, పోలీసులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XXw5vu
కారు, బైకుల నిండా మద్యం బాటిళ్లే: 7500 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
Related Posts:
Khiladi wife: పక్కలో మొగుడు, ఎదురుగా ఎస్ఐ, నగ్నంగా తయారై ఏం చేసిందంటే, సీన్ రివర్స్ !చెన్నై/ టీనగర్/ బెంగళూరు: భర్త రౌడీషీటర్, భార్య కిలాడి. ఇక రౌడీ మొగుడు, కిలాడీ పెళ్లాంకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. అక్రమ మద్యం విక్రయిస్తూ దంపతులు భ… Read More
పెన్‌డ్రైవ్‌తో బ్లాక్మెయిల్... రూ.5లక్షలు ఇవ్వకపోతే ఆ ఫోటోలు బయటపెడుతానని...మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ యువతి ఇటీవల స్నేహితులతో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లిన సమయంలో తన పెన్‌డ్రైవ్‌ను పోగొట్టుకుంది. అయితే ఆ పెన్‌డ్రైవ్ ఓ ఆకతాయి చేతికి… Read More
లైంగిక తీర్పుల వివాదం- బాంబే హైకోర్డు జడ్డికి సుప్రీం కొలీజియం షాక్లైంగిక దాడులపై దాఖలైన పిటిషన్లపై రెండు వివాదాస్పద తీర్పులు ఇచ్చిన బాంబే హైకోర్టు మహిళా అదనపు న్యాయమూర్తి పుష్పా గనేడివాలాపై దేశవ్యాప్తంగా నిరనసనలు వెల… Read More
నిమ్మగడ్డపై కామెంట్లు తగదు.. వైసీపీ నేతలపై వర్ల రామయ్య విసుర్లుఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ మాటల యుద్ధం జరుగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య కౌంటర్ అటాక్ నడుస్తోంది. ఎస్ఈసీకి అనుకూలంగా టీడీపీ, వ్యతిరేకం… Read More
మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా- అఖిలపక్ష భేటీలో ప్రధానిని కోరిన విజయసాయిరెడ్డిపార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు… Read More
0 comments:
Post a Comment