Saturday, January 30, 2021

లైంగిక తీర్పుల వివాదం‌‌- బాంబే హైకోర్డు జడ్డికి సుప్రీం కొలీజియం షాక్‌

లైంగిక దాడులపై దాఖలైన పిటిషన్లపై రెండు వివాదాస్పద తీర్పులు ఇచ్చిన బాంబే హైకోర్టు మహిళా అదనపు న్యాయమూర్తి పుష్పా గనేడివాలాపై దేశవ్యాప్తంగా నిరనసనలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టు కొలీజియం ఆమెపై కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె శాశ్వత జడ్జి అయ్యేందుకు ఇప్పట్లో అవకాశం లేకుండా పోయింది. బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న పుష్పా గనేడివాలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ptR8mO

0 comments:

Post a Comment