Tuesday, March 26, 2019

ప్రధాని రేసులో లేను.. 270 స్థానాల్లో బీజేపీదే విజయం : గడ్కరీ

నాగ్‌పూర్‌ : ప్రధాని రేసులో లేనంటూ మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ. ప్రధాని కావాలనే ఆశ లేదని.. దానికి సంబంధించి తన పొలిటికల్ కెరీర్ లో ఎక్కడా మాట్లాడలేదని గుర్తుచేశారు. సోమవారం (25.03.2019) నాడు నాగ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన గడ్కరీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YlrqDU

0 comments:

Post a Comment