Monday, March 4, 2019

27 ఏళ్ల సర్వీసు.. 52వ సార్లు బదిలీ

చండీగఢ్: నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారులకు పార్వతీపురం అడవులకు ట్రాన్స్ ఫర్ చేసే సన్నివేశాలను 80ల కాలం నాటి సినిమాల్లో చూసి ఉంటాం. అలాంటి దృశ్యాలే నిజ జీవితంలోనూ కనిపిస్తుంటాయి. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, రాజకీయ నాయకులకు కంట్లో నలుసులా తయారయ్యే అధికారులకు బదిలీ వేటు పడుతూనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారి పరిస్థితిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C56YO0

Related Posts:

0 comments:

Post a Comment