Monday, March 4, 2019

ఇక బ‌స్టాండ్ల‌లో మినీ థియేట‌ర్లు..! ప్రయాణికులను ఆకర్షించే యత్నంలో టీఎస్ఆర్టీసీ..!!

హైదరాబాద్‌ : ఆర్టీసి బ‌స్ స్టాండ్ లు ఆధునిక‌త‌ను సంత‌రించుకోబోతున్నాయి. ప్రయాణికులకు వినోదం, ఆహ్లాదం అందించడంతోపాటు టికెటేతర ఆదాయం పెంచుకునే దిశగా టీఎస్‌ ఆర్టీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఆకర్షణీయ ప్రాంగణాలు నిర్మించి అధునాతన సేవలు అందించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణ ప్రాంగణాల్లో మినీ థియేటర్లు, బడ్జెట్‌ హోటళ్లు, వ్యాపార సముదాయాల ఏర్పాటుకు ప్రణాళికలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ukt7in

0 comments:

Post a Comment