ఏపిలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ..రాజకీయంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వ చ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని..మరే పార్టీతో పొత్తు ఉండదని జనసేన అధినేత పవన్ ప్రకటిం చారు. అందులో భాగంగా..వామపక్ష నేతలతో సమావేశం జరిగింది. అందులో వామపక్ష నేతలు తామె పోటీ చేయాలని భావిస్తున్న సీట్లను జనసేన ముందు ప్రతిపాదించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XGXGkJ
జనసేన-వామపక్షాల పొత్తు: 26 అసెంబ్లీ..4 లోక్‌సభ సీట్లు కావాలి : పవన్ అంగీకరించేనా..!
Related Posts:
భారత ప్రయాణికులపై నిషేధాన్ని ఎత్తేసిన జర్మనీ: విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్దుబాయ్: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు … Read More
అనంతపురంలో బయోటెక్ పార్క్ హబ్: ఇండస్ జీన్స్ వ్యాక్సిన్ల తయారీ యూనిట్అనంతపురం: అనంతపురం జిల్లాలో బయోటెక్ పార్క్‌ను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో..కర్ణాటక సర… Read More
సీఎం జగన్ రాయలసీమ జిల్లాల పర్యటన: వైఎస్‌కు నివాళి, 400 కోట్ల అభివృద్ధి పనులుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల పర్యటన తేదీలు ఖరారయ్యాయి. రెండు రోజులపాటు రాయలసీమలో జగన్ పర్యటించనున్నారు. జులై 8న వైయస్సా… Read More
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ ఔదర్యం -కొవిడ్ బాధితులకు 20 రోజుల సెలవులు -మార్చి 25 నుంచే వర్తింపుకొవిడ్ టెస్టుల దగ్గర్నుంచి వ్యాక్సిన్ల పంపిణీ దాకా చాలా అంశాల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపైనా ఔదార్యం చూపింది. కరోనా వల… Read More
రామా అన్న పదం కూడా బూతుగా? -అసదుద్దీన్ ఓవైసీ కంటికి ఆర్ఎస్ఎస్ చీఫ్ క్రిమినలా?: విజయశాంతిబీజేపీ ఏలుబడిలో మైనార్టీలు, ప్రత్యేకించి ముస్లింలు అభద్రతా భావంలో కూరుకుపోయారన్న వాదన అవాస్తమని, దేశంలో ఇస్లాం ప్రమాదకర పరిస్థితుల్లో లేదని, అలా ఉన్నట… Read More
0 comments:
Post a Comment