Monday, March 11, 2019

ప్రజాస్వామ్యానికి పండుగరోజు.. 2014 నాటి ఫలితాలు పునరావృతం కావాలి:

న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందనను వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యానికి అసలైన పండుగగా భావించే ఎన్నికల మహోత్సవం వచ్చేసిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tYVuqZ

Related Posts:

0 comments:

Post a Comment