Monday, March 11, 2019

డేటా చోరీని పట్టించుకోని ఎన్నికల సంఘం: ఏపీ ఓటర్ల తుది జాబితా ఇదే:

న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే తుది జాబితా అని వెల్లడించింది. ఓటర్ల తుదిజాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. డేటా చోరీ ఘటనలు రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న నేపథ్యంలో.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదనే విషయం దీనితో స్పష్టమైంది. రాష్ట్రంలో మొత్తం 3, 69,33,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tvt86Y

Related Posts:

0 comments:

Post a Comment