నామినేషన్లకు డెడ్ లైన్ సమీపిస్తుండటంతో ఎపీలోని రాజకీయ వర్గాలు అభ్యర్థుల ప్రకటన వేగవంతం చేశాయి. ఈ క్రమంలో బీజేపీ 23 మంది పార్లమెంట్ అభ్యర్థులను, 51మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటన చేస్తే జనసేన మాత్రం ఇంకా అభ్యర్ధులను విడతలవారీగా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో ఆరవసారి అభ్యర్ధుల లిస్ట్‌ను విడుదల చేసిన జనసేన.. 16మంది అభ్యర్ధులను ప్రకటించింది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsZLJG
జనసేన ఆరవ జాబితా ఇదే ... 16 మంది అభ్యర్థులు వీళ్ళే
Related Posts:
చాన్నాళ్లకు మోదీ-దీదీ ఫేస్ టు ఫేస్ -Cyclone Yaas నష్టంపై ప్రధాని సమీక్ష -నేడు ఒడిశా, బెంగాల్లో సర్వేతీరం దాటిన మూడు రోజుల తర్వాత కూడా యాస్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒడిశాలో తీరం దాటిన యాస్ తుపాను ఆ రాష్ట్రంతోపాటు పక్కనున్న పశ్చిమ బెంగాల్ లో… Read More
మోదీపై భారీ కుట్ర: అమెరికాలో మంత్రి Jaishankar గగ్గోలు -Vaccineమైత్రికి కసరత్తు -హిందూత్వ ఇమేజ్ పైనాభారత ప్రధాని నరేంద్ర మోదీ బాహాటంగా రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌కు ఓటేయాలని పిలుపునిచ్చినా, అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్ జో బైడెన్ ఘనవిజయం సాధించిన తర్… Read More
ఓటుకు నోటులో బాబుకు క్లీన్చిట్ ? వ్యవస్ధలపై నమ్మకం పోతుందన్న వైసీపీ-టీడీపీ హ్యాపీతెలుగు రాష్ట్రాల విభజన తర్వాత సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఈడీ దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ టీడీపీకి భారీ ఊరటనివ్వగా.. వైసీపీకి మాత్రం ఇబ్బందికరంగా మ… Read More
రఘురామకు గాయాలపై సీఐడీ కీలక ప్రకటన -ఎంపీ కాళ్లకు పీఓపీ కట్లు -కణాలు దెబ్బతిన్నాయన్న ఎయిమ్స్సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి, రాజద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్‌పై విడుదలైన నర్సాపురం వైసీపీ ఎంపీ ఆరోగ… Read More
Jindal steel: రెబల్స్ దెబ్బతో సీఎం కూల్, స్టీల్ కంపెనీకి కేటాయించిన భూములకు చెక్, కొడుకు !బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద గుర్రుగా ఉన్న సొంత పార్టీలోని కొందరు నేతల దెబ్బతో ఊహించని పర… Read More
0 comments:
Post a Comment