Sunday, February 17, 2019

స్కెచ్ ఒకరేస్తే.. అమలు చేసింది మరొకరు: పుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ ఎవరిది..?

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు పాల్పడటంతో 40కి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దాడి చేసింది అదిల్ అహ్మద్ దార్ అయినప్పటికీ దీని వెనక మరో వ్యక్తి హస్తముందనే వార్త బయటకు పొక్కింది. ఆ వ్యక్తే అదిల్‌కు శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితమే జైషే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tukp5j

Related Posts:

0 comments:

Post a Comment