కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ కొనసాగడంతో వలసకూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేయడానికి పని లేదు. తినడానికి తిండి లేని పరిస్థితి. కొన్ని చోట్ల కార్మికులను యజమాన్యాలు జీతం ఇస్తున్న తినేందుకు తిండి లేదు. వీరి పాలిట జీహెచ్ఎంసీ ‘అన్నపూర్ణ' వరంగా మారింది. రోజుకు లక్షమందికి వరకు ఉచితంగా భోజనం అందిస్తూ.. అన్నార్థుల ఆకలి తీరుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zwKG9B
వలసకూలీల పాలిట వరం ‘అన్నపూర్ణ’:రోజుకు 1 లక్ష మందికి భోజనం, ఉచితంగానే అందజేత..
Related Posts:
ఇండియతో తాలిబన్ల చర్చలు -కండిషన్ ఇదే -మోదీ గిఫ్టును ముక్కలు చేశారు -అఫ్గానిస్థాన్ తాజా స్థితి ఇది..దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నది. అఫ్గాన్ సైన్యాలు తలపుడుతున్నప్… Read More
కరోనా కల్లోలం: దేశంలో దిగజారుతోన్న పరిస్థితి, పెరుగుతోన్న మరణాలు.. థర్డ్ వేవ్..దేశంలో కరోనా కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అని చెబుతున్న నేపథ్యంలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. దీనిపై … Read More
డేంజరస్ డెల్టా: 80 శాతం కేసులు, ఎక్కడ అంటేదేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు జీనోమ్… Read More
కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ అధ్యయనానికి డీజీసీఐ ఓకేకోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై అధ్యయనానికి డీసీజీఐ అనుమతిచ్చింది. తమిళనాడులో గల వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అధ్యయనం నిర్వహి… Read More
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సస్పెంట్.. ఎందుకంటే..భారత రెజ్లింగ్ సమాఖ్య స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఒలింపిక్స్‌లో క్రమశిక్షణారహిత్యానికి యాక్షన్ తీసుకుంది. తాత్కాలికంగా సస్పె… Read More
0 comments:
Post a Comment