Wednesday, February 20, 2019

మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు : వైరల్‌ అవుతున్న చింతమనేని వీడియో ..!

ఏపి ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రోసారి వివాదంలో నిలిచారు. ఎప్పుడూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..స‌మ‌స్య‌ల తో చింత‌మ‌నేని ఏపిలోనే ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు. తాజాగా ఆయ‌న ద‌ళితుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల వీడి యా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఆయ‌న ద‌ళితుల తో రాజ‌కీయాలు మీకెందుకురా అంటూ ఉప‌యోగించిన ప‌ద‌జాలం పై ఇప్పుడు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మీకెందుకురా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sf1xkS

0 comments:

Post a Comment