Wednesday, February 20, 2019

రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ : డ‌బుల్ ఓటింగ్ కు అడ్డుక‌ట్ట...!

ఆంధ్రప్రదేశ్‌..తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిం చినట్లు స‌మాచారం. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్‌ నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్‌ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో..దీని పై ఇరు రాష్ట్రాల సీఈవోలు ఈసీతో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌రువాత ఈ నిర్ణ‌యం తీ సుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఒకే సారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X5WE18

0 comments:

Post a Comment