Tuesday, February 12, 2019

ప‌వ‌న్ కు రాజ‌కీయ స‌ల‌హాదారు : జ‌న‌సేన‌లోకి మాజీ సీయ‌స్..

జ‌న‌సేన అధినేతకు రాజకీయ సలహాదారుడిగా సీనియ‌ర్ ఐఏయ‌స్ ..రిటైర్డ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నియ‌మితుల‌య్యారు. ఎన్నిక‌లు స‌మీపి స్తున్న వేళ జ‌న‌సేన లోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే రిటైర్డ్ ఐఏయ‌స్ తోట చంద్ర‌శేఖ‌ర్ జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. తాజాగా, మ‌రో సీయ‌స్ జ‌న‌సేన లో చేర‌టంతో పార్టీ కొత్త రూపు సంత‌రించుకుంటోంది. జ‌న‌సేలో చేరిన రామ్మోహ‌న‌రావు..తమిళనాడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BvDatO

0 comments:

Post a Comment