Tuesday, February 12, 2019

అమ‌రావ‌తిలో అమానుషం : ప్రేమ జంట‌పై దాడి : యువ‌తి పై అత్యాచారం -హ‌త్య..

ఏపి రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో అమానుషం చోటు చేసుకుంది. ప్రేమ జంట పై దాడి జ‌రిగింది. యువ‌తి పై ప్రియు డి ముందే అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. అడ్డుప‌డిన యువ‌కుడి పై రాడ్డుతో దాడి చేసారు. యువ‌తి పై లైంగిక దాడి చేసి ఆ త‌రువాత హ‌త్య చేసారు. ఈ ఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. య‌వ‌తి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TK10cn

Related Posts:

0 comments:

Post a Comment