Monday, February 4, 2019

అడవులను రక్షించేందుకు 'చెట్లు లేకుంటే, నీళ్లు లేవు' నినాదంతో కార్యక్రమం

బెంగళూరు: కర్ణాటకలోని ఎన్విరాన్‌మెంటల్ గ్రూప్ రాష్ట్రంలోని చెట్లను కాపాడేందుకు కృషి చేస్తోంది. భావితరాలకు నీరు లేకుండా చేయవద్దని అందరినీ జాగృతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. 'చెట్లు లేకుంటే నీళ్లు ఉండవు' (నో ట్రీస్.. నో వాటర్) నినాదంతో ముందుకు సాగుతోంది. దేశంలోనే రాజస్థాన్ తర్వాత డ్రై ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. రాష్ట్రంలోని 176 తాలుకాలకు గాను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GmjM5y

0 comments:

Post a Comment