Monday, February 4, 2019

సమన్లు అందుకున్న సీపీకి అండగా మమత ధర్నా, తమను పోలీసులు అరెస్ట్ చేయడంపై సుప్రీంకు సీబీఐ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పోలీసులు.. ఏకంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. సదరు సీబీఐ జాయింట్ డైరెక్టర్ తనకు ప్రాణభయం ఉందని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో గూండారాజ్యం నడుస్తోందని బీజేపీ, లెఫ్ట్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ను ఆ రాష్ట్ర పోలీసులు చుట్టుముట్టడం గమనార్హం. రోజ్ వ్యాలీ,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sq6A69

Related Posts:

0 comments:

Post a Comment