Monday, February 4, 2019

ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న నిర్ణ‌యం : ఆక్టోప‌స్ పై తెలంగాణ ఎఫెక్ట్..!

ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పై తెలంగాణ ఎన్నిక‌ల ఎఫెక్ట్ ప‌డింది. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో పో లింగ్ కు ముందే ఆయ‌న జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కూట‌మి గెలుస్తుంద‌ని చెప్పారు. ఫలితాలు తారు మారు కావ‌టంతో..ఆయ‌న కొద్ది రోజులు మీడియా కు దూరంగా ఉన్నారు. తాజాగా, ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ట్లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SnH01O

0 comments:

Post a Comment