Saturday, February 2, 2019

ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం మరో రకంగా సృష్టిస్తోంది: అరుణ్ జైట్లీ

యూపీఏ హయాంలో సగటు ద్రవ్యోల్బణం 10శాతం ఉండగా ఎన్డీఏ హయాంలో అది 4.5 శాతానికి తగ్గిందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. దీని బట్టి చూస్తే మధ్యతరగతి వారి ఖర్చులు పెరిగిపోయాయని అర్థం అవుతోందన్నారు. ఏడాదికి రూ.7.5 లక్షల నుంచి రూ.8 లక్షలు సంపాదిస్తున్నవారికే కాస్తో కూస్తో మిగులుతోందన్న అరుణ్ జైట్లీ... అందుకే ఏడాదికి రూ. 5

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HJk09j

0 comments:

Post a Comment