Tuesday, February 5, 2019

వారిని మార్చుతారా?: జగన్ సీఎం కావాలి... కానీ వాళ్లు వద్దు, వైసీపీకి కొత్త చిక్కు!

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుర్కొన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు నియోజకవర్గాల్లో తెరాస ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నట్లుగా సర్వేలో తేలింది. జగన్ సొంత ఇలాకాలో పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తారా, ఇదీ లెక్క?: టీడీపీ బలం పెరుగుతోందా?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HPCDZa

0 comments:

Post a Comment