Thursday, February 21, 2019

28న టిడిపిలో కోట్ల చేరిక : ఒక ఎంపి..ఒక ఎమ్మెల్యే సీటు : ల‌క్ష మందితో బ‌హిరంగ స‌భ‌..!

కొద్ది రోజులుగా సాగుతున్న చ‌ర్చ ఓ కొలిక్కి వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నేత కోట్ల సూర్య‌ప్ర కాశ్ రెడ్డి టిడిపిలో చేర‌ట‌నికి ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 28న ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి టిడిపి లో చేరాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BJKody

Related Posts:

0 comments:

Post a Comment