ఇబ్రహీంపట్నం/ హైదరాబాద్ : ఎదిగొచ్చిన కొడుకు కుంటుంబానికి అండగా ఉంటాడనుకుంటే కాన రాని లోకాలకు వెళ్లిపోయి ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు ఓ కొడుకు. ‘అమ్మా.. ఈసారి ఎలాగైనా పోలీసు ఉద్యోగం సాధిస్తా' అని పట్టుదలతో చెప్పిన ఓ యువకుడి గుండె అదే ప్రయత్నంలో ఆగిపోయింది. కొలువు సాధించి కుటుంబానికి అండగా నిలుస్తాడని భావించిన కుమారుడి అకాల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BE24aD
Friday, February 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment