Monday, February 4, 2019

కాంగ్రెస్ కు కిశోర్‌ చంద్రదేవ్ గుడ్ బై : టిడిపి లోకి ఎంట్రీ..! వైసిపికి న‌ష్ట‌మా....!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌..కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. సుదీర్ఘ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కిషోర్ చంద్రదేవ్ త‌న రాజీనామా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. అధికారం కోల్పోయిన తర్వాత గత నాలుగేళ్లుగా పార్టీలో రాజకీయ శూన్యత ఆవహించిందని కిశోర్‌ చంద్రదేవ్‌ ఆరోపించారు.అయితే, ఇప్పుడు కిషోర్ చంద్ర దేవ్ ఏ పార్టీ వైపు అడుగులు వేస్తార‌నేది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GmahDx

0 comments:

Post a Comment