Saturday, February 2, 2019

ప‌వ‌న్ పోటీ అక్క‌డి నుండేనా : పెరుగుతున్న ఒత్తిడి : జ‌గ‌న్ -ప‌వ‌న్ ల‌క్ష్యం ఆ జిల్లానే..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మ‌రి ఎక్క‌డ నుండి బ‌రిలోకి దిగుతారు. ప‌వ న్ త‌మ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయాల‌ని అనేక ప్రాంతాల నుండి ఒత్తిడి పెరుగుతోంది. అయితే, స‌వ‌న్ మాత్రం ఈ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా నిర్ణ‌యం తీసుకుంటున్నట్లుగా స‌మాచారం. దీంతో..ప‌వ‌న్ పోటీ ఆ నియోజ‌క వ‌ర్గం నుండి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t06hAH

Related Posts:

0 comments:

Post a Comment