Thursday, February 7, 2019

ప్రేమికుల దినోత్స‌వాన్ని అడ్డుకుంటాం..! పాశ్చాత్య సంస్కృతి అవ‌స‌రం లేదంటున్న భ‌జ‌రంగ్ ద‌ళ్..!!

హైద‌రాబాద్ : ప్రేమికుల‌కు చేదు వార్త వినిపిస్తున్నాయి వీహెచ్ పీ, భ‌జ‌రంగ్ ద‌ళ్ పార్టీలు. పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన వాలెంటైన్‌ డేను విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌ వ్యతికిస్తున్నాయని, ఫిబ్రవరి 14న వాలంటైన్‌ డే పేరిట జరిగే అన్ని కార్యాక్రమాలను అడ్డుకుంటామని వీహెచ్‌పీ స్టేట్‌ కన్వీనర్‌ సుభాష్‌చందర్‌ తెలిపారు. వాలంటైన్‌ అనే వ్యక్తి రోమ్‌ రాజ్యానికి చెందిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dbs5Ok

0 comments:

Post a Comment