Thursday, February 7, 2019

వార్నింగ్: బడ్జెట్ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం, హాజరు కాకుంటే వేటు: సిద్దరామయ్య, బీజేపీ దెబ్బ

బెంగళూరు: కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రోజు కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ్యులు నిత్యం సమావేశాలకు రాకపోవడంతో సీఎల్ పీ సమావేశం ఇప్పుడు నిర్వహిస్తున్నారు. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ ఎమ్మెలకు వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 8వ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SeBkI1

0 comments:

Post a Comment