Thursday, February 7, 2019

ఆర్బీఐ పాలసీ: 25 బేసిస్ పాయింట్లు తగ్గిన రెపోరేట్... తగ్గనున్న గృహరుణాలపై వడ్డీ రేట్లు

రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానం కమిటీ. ప్రస్తుతం 6.50 గా ఉన్న రెపోరేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ 6.25 శాతానికి తీసుకొచ్చింది. దీంతో రివర్స్ రెపోరేట్‌ కూడా 6శాతానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలిసమావేశంలోనే శక్తికాంత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SdzOGa

0 comments:

Post a Comment